రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీ..

thief

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట&lpar;మ&rpar; అవిడిలో ధూళి వెంకటేశ్వరరావు &comma; ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో నగదు బంగారం చోరీ&period;&period; రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు&period; స్థానికలు రావటంతో దొంగలు పరారయ్యారు&period; ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు&period; పోలీసులు అనంతరం విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.