పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు..

Mother Padmavati

Advertisements

&NewLine;<p>పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు&period; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో à°¨‌వంబ‌రు 10 నుండి 18à°µ తేదీ వరకు వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో మంగ‌à°³‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రిగింది&period; ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌à°¨&comma; శుద్ధి నిర్వహించారు&period; ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది&period; ఇందులో ఆలయ ప్రాంగణం&comma; గోడలు&comma; పైకప్పు&comma; పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు&comma; శ్రీచూర్ణం&comma; కస్తూరి పసుపు&comma; పచ్చాకు&comma; గడ్డ కర్పూరం&comma; గంధం పొడి&comma; కుంకుమ&comma; కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు&period; అనంతరం ఉదయం 9&period;30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు&period; ఈ కార‌ణంగా కుంకుమార్చ‌à°¨ సేవ‌&comma; బ్రేక్ à°¦‌ర్శ‌నాల‌ను టీటీడీ à°°‌ద్దు చేసింది&period; ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి&comma; జెఈఓ వీరబ్రహ్మం &comma;డిప్యూటీ ఈవో గోవిందరాజులు &comma; ఆలయ అర్చకులు బాబు స్వామి &comma;ఆగమ సలహాదారు శ్రీనివాసచార్యులు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..