వైయస్సార్ రైతు రథం యాత్ర..

YSR Rythu ratham

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నియోజవర్గంలో భారీ స్థాయిలో వైయస్సార్ రైతు రథం యాత్ర&period; వైయస్సార్ రైతు భరోసా రెండోవ విడత కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీగా ట్రాక్టర్ ర్యాలి నిర్వహించిన రైతులు&period; గాడాల గ్రామం నుండి శ్రీరంగపట్నం గ్రామం వరకు కొనసాగిన ర్యాలీ ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజాపాల్గొని స్వయంగా ట్రాక్టర్ నడిపారు&period; ర్యాలీ అనంతరం శ్రీరంగపట్నంలో వైయస్ఆర్ రైతు భరోసా -పి ఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యాలయం కి చేరుకున్నారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవిలత&comma; జేసీ తేజ్ భరత్&comma; ఎమ్మెల్యే జక్కంపూడి రాజా&comma;డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NNX7Xh5Vqp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36864&sol;amp&sol;">కూకట్ పల్లిలో బిఆర్ఎస్ గెలుపు తథ్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కూకట్ పల్లిలో బిఆర్ఎస్ గెలుపు తథ్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36864&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;6I8PASQHU8&num;&quest;secret&equals;NNX7Xh5Vqp" data-secret&equals;"NNX7Xh5Vqp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BtpWqrLyl0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36874&sol;amp&sol;">రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36874&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;Zj0ypp6CbX&num;&quest;secret&equals;BtpWqrLyl0" data-secret&equals;"BtpWqrLyl0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..