రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంతో..

train gate

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా రైలు ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు&period; పాలకోడేరు మండలం శ్నంగవ్నక్టంలో గేట్ మెన్ కొట్టు ప్రకాశరావు గేట్ క్యాబిన్ లో మద్యం సేవించి డ్యూటీకి హాజరయ్యారు&period; మద్యం మత్తులో రైల్వే గేట్ తెరిచేందుకు గంటకు పైగా హైడ్రామా నడిపినా&comma; రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో అర్ధరాత్రి గంట పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి&period; గేట్ మేన్ కు తాగింది ఎక్కువ అవ్వడంతో మాటకూడా సరిగా రాలేదని&comma; స్థానికులు గట్టిగా నిలదీయడంతో తాను మద్యం తాగి వచ్చానని ఒప్పుకున్నాడు&period; బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే గేట్ మేన్ ను విధులనుంచి తప్పించాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..