వచ్చేది జగన్ ప్రభుత్వమే – క్రిష్ణ దాస్

Darmana krishna Das

Advertisements

&NewLine;<p>దర్మాన క్రిష్ణ దాస్… మాజీ ఉప ముఖ్యమంత్రి&comma; వైసిపి జిల్లా అద్యక్షులు 139 కులాలకు 59 కార్పోరేషన్ లు ఏర్పాటు చేసారు&period; జిల్లాలో రెండవ విడత సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాం&period; బస్సు యాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారు&period; అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసాం&period; పాదయాత్ర గుర్తించిన ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు&period; విద్యా&comma; వైద్యం కు ప్రదమ ప్రాధాన్యత నిచ్చారు&period;&period; దేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ను నెలకొల్పుతున్నారు&period;&period; ఆర్బీకే లతో రైతులకు అన్ని విశాల సహాయ సహకారాలు అందజేస్తున్నాం&period; గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం తో అనేక ప్రాజెక్ట్ లు వెనక బడ్డాయి&period; టెక్కలి లో మూడు వేల కోట్లతో పోర్టు నిర్మాణం సాగుతోంది&period; వాటర్ గ్రిడ్ ద్వారా ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం చూపుతున్నాం&period; కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం&period; 4 ఏళ్లలో అనేక విప్లవాత్మక మార్పులు చెపట్టాం&period; వచ్చేది వైఏస్ జగన్ ప్రభుత్వమే&period; సర్వేలన్నీ మరలా జగన్ నే నెక్స్ట్ సిఏం అని చెపుతున్నాయి&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.