వరప్రసాద్ నివాసంపై దాడి..

Vara Prasad

Advertisements

&NewLine;<p>తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు&period; మతి స్దిమితం లేని వ్యక్తి&comma; మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ&period;&period; పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు&period;&period; పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని&period;&period;అందులో నిజం లేకుంటే వైసిపి సత్తా ఏంటో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు&period; చంద్రబాబు విడుదల సమయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ప్రతి వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.