విజయ్‌ దేవరకొండ , రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు…

Advertisements

<p>విజయ్‌ దేవరకొండ &comma; రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; ఈ క్రమంలోనే వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ తొలిసారి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు&period; అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు &OpenCurlyQuote;విరోష్‌’ గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;గీత గోవిందం’&comma; &OpenCurlyQuote;డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల్లో కలిసి నటించిన విజయ్‌&comma; రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గతంలో రూమర్స్‌ వచ్చాయి&period; దీనిపై వీరు అధికారికంగా స్పందించకున్నా&period;&period; సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్ట్‌లతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు&period; త్వరలోనే ఈ జంట వివాహ వేడుక కోసం జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం&period; ఇక ఎట్టకేలకు తాజాగా పెళ్లిపై స్పందించారు విజయ్ &comma; రష్మిక&period; సోషల మీడియాలో స్పందిస్తూ&period;&period; తమ పెళ్లి ప్రకటన కూడా చేశారు&period; అఫీషియల్ గా పెళ్లి కార్డును షేర్ చేసిన ఈ ప్రేమ జంట&period;&period; తమ వెడ్డింగ్ ఈవెంట్ కి విరోష్ అనే పేరు కూడా పెట్టారు&period; తమ పెళ్లి ఈవెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్టు తెలిపింది స్టార్ జంట&period; రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ఇందుకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది&period; ఫిబ్రవరి 26à°¨ ఈ జంట మూడుముళ్లతో ఒక్కటి కానుంది&period; ప్రస్తుతం ఇటు విజయ్‌ దేవరకొండ&comma; అటు రష్మిక ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.