విశాఖ రిజిస్ట్రార్.. ఆంధ్రా యూనివర్సిటీ పేరిట ప్రెస్‌ నోట్ విడుదల

Advertisements

<p>విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో కొద్ది రోజులు గా ఏర్పడిన పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు&period;&period;బయట వాళ్ళకి యూనివర్సిటీలోకి అనుమతి లేదని&period;&period;రాజకీయ ఉపన్యాసాలు&comma; సభల నిర్వహణ&comma;ర్యాలీలు&comma; బంద్ లు&comma; నిరసనలు&comma; రాస్తా రోకోలు తదితర వాటికి తావులేదన్నారు&period; విద్యార్థులు యునివర్సిటీ లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని కోరారు&period; ఉన్నతమైన లక్ష్యాలతో బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆయన ఆకాక్షించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.

అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.

మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.