శ్రీకాళహస్తిలో యధావిధిగా రాహు కేతు సర్ప దోష పూజలు

Srikalahasthi

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు&period; కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు&comma; రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి&period; శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు స్వామి&comma; అమ్మవార్లకు ప్రత్యేకముగా గ్రహణ కాలాభిషేకం జరుగుతుంది&period; ఈ గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.