షాద్ నగర్ లో బయటపడ్డ అవినీతి బాగోతం…

Corruption revealed in Shad Nagar...

Advertisements

&NewLine;<p>షాద్ నగర్ లో ఆలస్యంగా అవినీతి బాగోతం బయటకు వచ్చింది&period; దేశ రక్షణకు కాపాల ఉండే జవాన్ ఈ ఉదాంతాన్ని వెలుగులోకి తెచ్చారు&period; వివరాల్లోకి వెళితే&period;&period; విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే సైనికుడు తన పొలం కు సంబంధించిన ror పహానీలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు&period; కొందుర్గు మండల తహసిల్దారు ఆఫీస్ లో ROR పహణిలు కావాలంటే రూ&period; 40 ముడుపులు కావాలని రికార్డ్ అసిస్టెంట్ బలరాజు డిమాండ్ చేశారు&period; చేసేది లేక ప్రైవేట్ వ్యక్తుల చేతులు కలిపిన రికార్డు అసిస్టేంట్ రూ&period; 30 వేల లంచం తీసుకున్నాడు&period; రెవెన్యూ కార్యాలయంలో ఏ పని కావాలన్నా&period;&period; ప్రైవేట్ వ్యక్తలను సంప్రదించాల్సిందే అనే పరిస్థితులు ఉన్నాయి&period; సైనికుడు రూ&period; 30 లంచం ఇచ్చి తన పనులు పూర్తి చేసుకొని తిరిగి బార్డర్ కు వెళ్లాడు&period; కొందుర్గు మండల తహీసిల్దారు ఆఫీస్ లో జరుగుతున్న అవినీతిని వీడియోలో చిత్రికరించిన సైనికుడు బార్డర్ నుంచి స్థానికి మీడియాకు వీడియోను చేరవేశాడు&period; ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది&period; ఉన్నతాధికారులు లంచం తీసుకున్న రికార్డు అసిస్టేంట్ పై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి మరి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.