సబ్ కలెక్టర్కు నివేదిక

Abdul Rasheed

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడులో అనధికార అనుమతులతో&comma; ప్రమాదపు అంచుల్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు&period; ఈ అంశంపై సీవీఆర్ కథనంపై సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర స్పందించారు&period; అనంతరం ఎగ్జిబిషన్ ను పరిశీలించి నివేదిక సమర్పించాలని నూజివీడు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ ను ఆదేశించారు&period; దీంతో మణికంఠ ట్రేడ్ ఎగ్జిబిషన్ ను తనిఖీ చేశారు అధికారుల బృందం&period; నిబంధన మీరి నిర్వహిస్తున్న ఆటల స్థలాలను&comma; ఫుడ్ స్టాల్స్ ను&comma; ఫైర్ సేఫ్టీ లోపాలను పరిశీలించి&period; సబ్ కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..