సినిమా పైరసీ కేసులో ??

Advertisements

<p>సినిమా పైరసీ కేసులో &OpenCurlyQuote;ఐబొమ్మ’ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది&period; ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని&comma; తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్‌ చేయాలని ఆదేశించింది&period; ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్‌ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది&period; ఈ కేసులో గతేడాది నవంబరులో అతడు అరెస్టయ్యాడు&period; అతడిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా&period;ఒక కేసులో మాత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..