సోనియమ్మా ఇచ్చిన ఈ తెలంగాణను కాపాడుకుంటాం..

gaddam vinod

Advertisements

&NewLine;<p>ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నామినేషన్ వేయడానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోనియమ్మా ఇచ్చిన ఈ తెలంగాణను కాపాడుకుంటామని ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకొని అమలు చేస్తామని 11 వ తారీఖున రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలను మండల సాయి నాయకులు తీసుకు వస్తారని సిపిఐ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో కొద్ది మేలు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని రాష్ట్రంలో వివిధ అనేక వర్గాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఐదు శాతం కూడా బెల్లంపల్లి నియోకార్గంలో జరగలేదని మాట్లాడారు&period; ఈ ఎన్నికల్లో భాగంగా సిపిఐ సిపిఎంలు కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు&period; చిన్నయ్య తన తండ్రి అయిన గడ్డం వెంకటస్వామి పై చేసిన అనూచిత వాఖ్యలకు పరువునాష్టం దావా వేస్తానని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FdGLOKNlLA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37506&sol;amp&sol;">పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37506&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;KZyG1aowlf&num;&quest;secret&equals;FdGLOKNlLA" data-secret&equals;"FdGLOKNlLA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NaSKUwBNBy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37523&sol;amp&sol;">చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37523&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;knRMI0rA01&num;&quest;secret&equals;NaSKUwBNBy" data-secret&equals;"NaSKUwBNBy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.