అంబేద్కర్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

student sucide eluru

Advertisements

&NewLine;<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది&period; ఏలూరు జిల్లా&comma; పెదవేగి మండలం డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి డీ&period;కమలేష్&lpar;14&rpar; అర్ధరాత్రి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు&period; పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పంచనామాల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; విద్యార్థి కమలేష్ స్వగ్రామం భీమడోలు మండలం అర్జ వారి గూడెం&period; విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు ఆర్డిఓ ఎస్కే కాజా వలి ప్రిన్సిపాల్ &comma; విద్యార్థులను అడిగి వివరాలు రాబడుతున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..