2 లక్షల మెజారిటీ మార్క్ దాటిన బండి సంజయ్..

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లా &sol; బండి సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2 లక్షల మెజారిటీ మార్క్ దాటిన బండి సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న బండి సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారీ మెజారిటీతో పట్టం కట్టిన కరీంనగర్ ప్రజలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తొలిసారి 89&comma;508 ఓట్లు మెజారిటీ ఇస్తే… నేడు మూడు రెట్లు అధికంగా మెజారిటీ కట్టబెట్టే దిశగా తీర్పు ఇవ్వబోతున్న ప్రజలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ ప్రజలకు పాదాభివందనలు తెలిపిన బండి సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ విజయం కార్యకర్తలకే అంకితమన్న సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మోదీ ఛరిష్మాతోనే ఇంతటి విజయం సాధ్యమైందని వెల్లడి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కార్యకర్తల మిన్నంటిన సంబురాలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ జిందాబాద్… బండి సంజయ్ జిందాబాద్…మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరి కాసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బండి సంజయ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి గెలుపు పత్రాన్ని అందుకోనున్న సంజయ్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.