మధ్యాహ్నం 1గంటకు 36% పోలింగ్ నమోదు

36% polling at 1 pm

Advertisements

&NewLine;<p>తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది&period; మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 36&period;68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు&period; అత్యధికంగా మెదక్ జిల్లాలో 50&period;80 శాతం&comma; అత్యల్పంగా హైదరాబాద్‌లో 20&period;79 శాతం నమోదయింది&period; రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ తెలంగాణలో పోలింగ్ ఎక్కువగానే ఉంది&period; రంగారెడ్డిలో 29 శాతం&comma; మేడ్చల్ మల్కాజిగిరిలో 26 శాతం నమోదయింది&period; ఓటర్లు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపక పోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి&period; హైదరాబాదీలు దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి&period; మీకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది&period; ఓటు వేయడం కోసమేనని గుర్తుంచుకోండి అని అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు&period; చిరంజీవి&comma; సాయిధరమ్ తేజ్&comma; సుమ కనకాల&comma; అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేసి&comma; ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు&period; ప్రతి ఎన్నికల్లోనూ హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది&period; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు కూడా 54 శాతం ఓటింగ్ మించలేదు&period; దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు&period; ప్రతిచోట ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..