123
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలానికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి, ఎండిపోయిన మామిడి చెట్టు కొమ్మ మరల చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపములో ప్రతి ఫలించింది. చాలా కాలం నుంచి చెట్టు కాస్తూనే ఉంది. చెట్టుకి నీళ్లు పెట్టడం వల్ల ఎండిన కొమ్మ చిగురించింది. చెట్టు మొత్తం మీద ఈ కొమ్మకే కాయలు కాసినాయని రైతు వెల్లడించారు.
ఇది చదవండి: హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు – వెలంపల్లి
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.