75
వరంగల్, అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తుల కోసం రైల్వేశాఖ స్పెషల్ ప్లాన్. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ కోసం కసరత్తు చేస్తున్నా రైల్వే శాఖ. ప్రతి సోమవారం వరంగల్ నుంచి ‘శ్రద్దా సేత్’ రైలు అయోధ్యకు. ప్రతి శుక్రవారం కాజీపేట నుంచి యశ్వంత్ పూర్- గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు అయోధ్యకు ఈ రైళ్లలో జనరల్ టికెట్ ధర రూ.400 కాగా, స్లీపర్ క్లాస్ ధర రూ.658గా నిర్ణయం. ఈ నెల 30వ తేదీ నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి.