110
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ దేవికి సుమారు 5లక్షల 45వేల విలువ చేసే బంగారు,వెండి పుష్పాలు విరాళంగా వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన మురళి అనే భక్తుడు తన మొక్కుతీర్చుకున్నారు. కోరుకున్నట్లుగా తనకు మంచి జరిగినందుకు భ్రమరాంబ దేవికి బంగారు, వెండి పుష్పాలు సమర్పించినట్టుగా తెలిపారు.