112
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది. ఏయూ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. తాజాగా ప్రధాని పర్యటన రద్దయిందన్న సమాచారంతో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.