ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది. ఏయూ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. తాజాగా ప్రధాని పర్యటన రద్దయిందన్న సమాచారంతో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …