ఎయిర్ హ్యూమిడిఫైయర్(Air humidifier) దీన్ని ఇంట్లోనే కాదు, కారులో, ఆఫీసులో, పిల్లల దగ్గర అన్ని చోట్లా వాడుకోవచ్చు. దీన్ని కలపతో తయారు చెయ్యడం వల్ల ఇది ఎంతో అందంగా కనిపిస్తోంది. USBతో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. చంటి పిల్లలకు ఎండా కాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటిది పక్కనే ఉంటే వారికి చల్లగా ఉంటుంది. ఇందులో చల్లని నీరు, కొన్ని ఐస్ క్యూబ్స్(Ice Cubes) వేసి ఆన్ చేస్తే చాలు పొగ మంచు వస్తుంది. ఆ పొగ మంచు గాలిలో కలిసి చల్లదనం వస్తుంది. గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వేడి వాయువులు తొలగిపోతాయి. ఇందులో నీరు పోశాక, కంటిన్యూగా 4 గంటలపాటూ పనిచెయ్యగలదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో సరికొత్త ఎయిర్ హ్యూమిడిఫైయర్ (Air humidifier)
ఇందులో టైమింగ్ పెట్టుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌తో మీకు హ్యుమిడిఫైయర్, 1 USB కేబుల్, 1 ఫిల్టర్, 1 యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు. ఇందులో రాత్రివేళ లైటింగ్ కోసం 7 కలర్‌ఫుల్ LED లైట్స్ ఉన్నాయి. ఇవి గదిలో వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చుతాయి. నీరు అయిపోగానే, మళ్లీ పోసుకోవాలి. నీరు లేకుండా దీన్ని రన్ చెయ్యవద్దని కంపెనీ తెలిపింది. ఈ హ్యుమిడిఫైయర్‌కి అల్ట్రాసోనిక్ టెక్నాలజీ వాడారు. అందువల్ల ఇది పెద్దగా శబ్దం చెయ్యదు. దాని వల్ల రాత్రివేళ నిద్రకు ఎలాంటి సమస్యా రాదు. ఈ ఐటెం బరువు 349 గ్రాములు. ఈ ఉత్పత్తిని ఇప్పటికే చాలా మంది కొన్నారు. 77 మంది రేటింగ్స్ ఇచ్చారు. దీనికి 4.7/5 రేటింగ్ ఉంది. కొన్నవారు ఇది బాగుందని రివ్యూలు ఇస్తున్నారు. దీని ధర రూ.599 కాగా.. అమెజాన్‌లో దీనిపై 17 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.499కి అమ్ముతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి