10 జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. తాజాగా మరో లిస్ట్ రిలీజ్..
ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో సీఎం జగన్(CM Jagan) అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల(incharge) నియామకం, మార్పులు చేర్పుల్లో స్పీడ్ పెంచారు. అభ్యర్థుల, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10 జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. తాజాగా ఇవాళ మరో లిస్ట్‌ను రిలీజ్ చేసింది. రెండు పార్లమెంట్, ఒక్క అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ లిస్ట్ విడుదల చేసింది. రాజోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావు, కర్నూల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా రాపాక వరప్రసాద్‌ను నియమించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మానవాకార రూపంలో వెలిసిన శివయ్య.. ఎక్కడంటే!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి