కర్నూల్(Kurnool):
అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వ ఉద్దేశమని సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) స్పష్టం చేశారు. కర్నూల్ లో లా యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్(Hyderabad)కు రాజధానిని తరలించే సమయంలోనే కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారని గుర్తు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందుకే కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే స్పష్టం చేశామని జగన్ తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుందని సీఎం అన్నారు. అలాగే కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని జగన్ తెలిపారు.
ఇది చదవండి: ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలోఅవ్వండి