మంత్రి పెద్దిరెడ్డి (Peddi Reddy):
తిరుపతి(Tirupati)లో ‘మేమంతా సిద్ధం(Memantha Siddham)’ సమన్వయ సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు జరుగుతాయని తెలిపారు. ఈ సమన్వయ సమావేశం లోఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేసారు ఆయన చేశారు. ఈ సందర్భంగా సిద్ధం సభ పోస్టర్(Sabha poster) ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని, ఈ నెల 27 ప్రొద్దుటూరు, 28 నంద్యాల, 29 ఎమ్మిగనూరు లో సమావేశం నిర్వహిస్తాం తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఇష్టకామేశ్వరి అమ్మవారి టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి