93
నేడు పల్నాడు జిల్లా(Palnadu District)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి, క్రోసూరులో జరిగే ప్రజాగళం మహాసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. క్రోసూరు పట్టణంలో సాయంత్రం ప్రజాగళం బహిరంగసభ జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. ప్రజాగళం అనంతరం భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 2 వేల బైకులతో క్రోసూరు నుండి రెంటపాళ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి