రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు గెస్ట్ హౌజ్ లకు రంగులద్దుతున్నారు. ఆలయ పరిసరాలలో ఏపుగా పెరిగిన చెట్లను తొలగిస్తున్నారు. సీఎం రేవంత్ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల దర్శనాలకు ఆలయ అధికారులు ఆంక్షలు విధించారు. వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం 127 కోట్ల 65 లక్షల రూపాయలను ఇప్పటికే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వేములవాడ రాజన్న దర్శనం తర్వాత నేడు వేములవాడ లో CM రేవంత్ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీనేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. మంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అమరావతికి సంబంధించి గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు…
- వరంగల్ స్మశాన వాటిక లో అఘోరాను కలిసిన హీజ్రాలువరంగల్ లో ఒక స్మశానవాటికలో సేదతీరుతున్న అఘోరీని హిజ్రాలు కలిశారు. అఘోరీతో మాట్లాడి ఆమె మానసిక స్థితి తెలుసుకునేందుకు హిజ్రాలు ప్రయత్నించారు. ఇలా పబ్లిక్ ప్రదేశాల్లలో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల సంఘం నాయకురాలు లైలా ఆమెను ప్రశ్నించారు. పర్యటనల…
- పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా కు నో పర్మిషన్అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంధుల జట్టుకు భారత ప్రభుత్వం … భారత్-పాకిస్థాన్‌ల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ముప్పు ఉన్న దృష్ట్యా ఇండియా టీమ్‌ను పొరుగు దేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం…
- బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోడీ భేటీ..ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌ను కోరారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో నరేంద్రమోడీ భేటీ అయ్యారు. బ్రిటన్ ప్రధానితోనూ…
- దమ్ముంటే అసెంబ్లీకి రా..చూసుకుందాంకాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 66లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని.. ఇది ఒక చరిత్ర అని సీఎం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి