రాహుల్ గాంధీపై కేసు నమోదు

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది&period; ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం&comma; ప్రజలను రెచ్చగొట్టడం&comma; పోలీసులపై దాడి వంటి అభియోగాలతో రాహుల్ గాంధీపై అసోంలో కేసు నమోదు చేశారు&period; రాహుల్ గాంధీపై ఐపీసీ ఆర్&sol;డబ్ల్యూ&comma; పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు&period; రాహుల్ తో పాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్&comma; కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్ లపైనా అసోం ప్రభుత్వం కేసులు నమోదు చేసింది&period; అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మ&comma; రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి మాటల యుద్ధం జరిగింది&period; రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని&comma; అతడి యాత్ర నక్సల్ పంథాలో సాగుతోందని బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు&period; ఇది అసోంకు ఎంతమాత్రం క్షేమకరం కాదని అన్నారు&period;<br>అందుకు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు&period; తానంటే బిశ్వ శర్మకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు&period; తనను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు&period; అసోం సీఎం దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రుల్లో ఒకరన్న విషయం అందరికీ తెలుసని అన్నారు&period; తన యాత్రకు బీజేపీ ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు&period; రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LLxuryeLWI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;uttar-pradesh-governments-key-decision-on-ayodhya&sol;amp&sol;">అయోధ్య పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అయోధ్య పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;uttar-pradesh-governments-key-decision-on-ayodhya&sol;embed&sol;&num;&quest;secret&equals;oma3EuScPf&num;&quest;secret&equals;LLxuryeLWI" data-secret&equals;"LLxuryeLWI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ctSSxlsPvN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;kharges-letter-to-amit-shah-on-rahuls-safety&sol;amp&sol;">రాహుల్ భద్రతపై అమిత్ షాకు ఖర్గే లేఖ&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాహుల్ భద్రతపై అమిత్ షాకు ఖర్గే లేఖ&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;kharges-letter-to-amit-shah-on-rahuls-safety&sol;embed&sol;&num;&quest;secret&equals;eJw90FCWxU&num;&quest;secret&equals;ctSSxlsPvN" data-secret&equals;"ctSSxlsPvN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌