నేడు తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సు

A charity conference in Tirumala today...

Advertisements

&NewLine;<p>నేడు తిరుమ‌à°²‌లో ధార్మిక à°¸‌à°¦‌స్సు&comma; దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు&comma; పీఠాధిపతులు&period; హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు&period; గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ&period; మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ&period; తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ&period; సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&comma; ఈవో ధర్మారెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.