ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన టన్నెల్..

Uttarakhand

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది&period; ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు&period; ఉత్తరకాశీలో సిల్క్‌యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది&period; చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది&period; ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం&period; సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే&comma; జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి&comma; వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు&period; సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు&period; సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి&comma; చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.