రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నమ్మకమైన భవిష్యత్తు..

Sailajanath

Advertisements

&NewLine;<p>రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నమ్మకమైన భవిష్యత్తును ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు&period; ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అనంతపురం జిల్లా కు రానున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉరవకొండ పట్టణం లో నియోజక వర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు&period; రాష్ట్రం లో రాయలసీమ జిల్లాలు చాలా ఇబ్బందులు పడుతున్నా మాట్లాడే నాయకులే లేరన్నారు&period; హంద్రీ నీవా వాటా ను 5 టీఎంసీల నుంచి 50 టీఎంసీల వరకు పెంచినా వర్షాలు రాకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు&period; అనంతపురం జిల్లా పూర్తీ స్థాయి లో అన్యాయానికి గురవుతున్నది అన్నారు&period; ఇదే విషయాన్ని పిసీసీ ప్రెసిడెంట్ షర్మిల జిల్లా పర్యటనలో ప్రధాన అజెండాగా చేరుస్తామని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mwtLe7ZOGK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;a-huge-rally-on-the-occasion-of-republic-day&sol;amp&sol;">గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;a-huge-rally-on-the-occasion-of-republic-day&sol;embed&sol;&num;&quest;secret&equals;BkjPqVEXT7&num;&quest;secret&equals;mwtLe7ZOGK" data-secret&equals;"mwtLe7ZOGK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"daKbdALWKp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;the-thugs-burnt-the-chillies&sol;amp&sol;">ఎండుమిర్చిని తగలబెట్టిన దుండగులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎండుమిర్చిని తగలబెట్టిన దుండగులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;the-thugs-burnt-the-chillies&sol;embed&sol;&num;&quest;secret&equals;2nNKPew1tU&num;&quest;secret&equals;daKbdALWKp" data-secret&equals;"daKbdALWKp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్