తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్న రైతు

Beekeeping

Advertisements

&NewLine;<p>తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్నారు కృష్ణాజిల్లాకి చెందిన రైతు&period; కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు తేనెటీగల పెంపకంలో ప్రావీణ్యం సంపాదించి అధిక మొత్తంలో తేనెను సేకరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు&period; తేనెటీగలను సైతం తన సొంత బిడ్డల్లా పెంచుతున్నాడు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..