Farmer

అన్నదాతల ఆత్మహత్యలు ఆగేదెన్నడు..?

<p>దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆత్మహత్య&period; గడ్డి మందు తాగి రైతు కిశోర్‌బాబు&lpar;48&rpar; ఆత్మహత్య&period; తుపాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయిన కిశోర్&period; అప్పుల బాధతో నిన్న రైతు కిశోర్‌బాబు ఆత్మహత్యాయత్నం&period; ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన కిశోర్&period; రైతులు&comma;…

Read more

రైతులకు అండగా ప్రభుత్వం హామీ – సీఎం జగన్

<p>తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు&period; ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు&period; à°ˆ సందర్భంగా తుపాను ఎఫెక్ట్&comma; పునరావాస చర్యలు&comma; నష్టం అంచనాలు…

Read more

తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్న రైతు

<p>తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్నారు కృష్ణాజిల్లాకి చెందిన రైతు&period; కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు తేనెటీగల పెంపకంలో ప్రావీణ్యం సంపాదించి à°…à°§à°¿à°• మొత్తంలో తేనెను సేకరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు&period; తేనెటీగలను సైతం తన సొంత…

Read more