గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

Marijuana

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ నుండి మహారాష్ట్ర కు గంజాయి తరలిస్తున్న మూడు వాహనాలను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు&period; గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు నిర్మల్ డి&period;ఎస్&period;పి మరియు పోలీసుల బృందం నిర్మల్ పట్టణ శివారు కొండాపూర్ ప్రాంతం వద్ద మాటు వేశారు&period; అటు వస్తున్నా వాహనాలను మూడింటిని ఆపి తనఖీ చేయగా వాహనాలలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అరలలో గంజాయిని కనుగొన్నారని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు&period; పట్టుకున్న గంజాయి విలువ సుమారు 6 లక్షల రూపాయలు&period; ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని&comma; 10 సెల్ ఫోన్లను&comma; మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.