ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో హత్య..!

gangster was killed

Advertisements

&NewLine;<p>పూణేకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు&period; ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు&period; వారి నుంచి మూడుపిస్తోళ్లు&comma; మూడు మ్యాగజైన్లు&comma; ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు&period; నిన్న మధ్యాహ్నం 1&period;30 సమయంలో సుతార్దారా ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ మొహొల్‌ &lpar;40&rpar;పై నలుగురు దుండగులు పాయింట్ రేంజ్‌లో కాల్పులు జరిపారు&period; ఒక బుల్లెట్ అతడి చాతీని చీల్చేయగా&comma; మరో రెండు అతడి కుడిభుజంలోకి చొచ్చుకెళ్లాయి&period; కోత్రుద్‌‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మొహొల్ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు&period; మొహొల్‌పై పలు హత్య&comma; దోపిడీ కేసులు ఉన్నాయి&period; ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు&period; కాగా&comma;మొహుల్ హత్యకు భూ తగాదాల తో పాటు డబ్బులు సంబంధించిన గొడవే కారణమని పోలీసులు తెలిపారు&period; ఇది గ్యాంగ్‌వార్ కాదని&comma; సొంత గ్యాంగ్ చేతిలోనే మొహొల్ హత్యకు గురయ్యాడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి&comma; హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.