శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని మహోత్సవం..

chokkani mahosthavam

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీకమాసం&comma; కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి ఆలయంలో ఘనంగా చొక్కాని మహోత్సవం జరగనుంది&period; ఈ నేపథ్యంలో ఉదయం నుండి ఆలయంలో చొక్కాని జరుగు ప్రాంగణంలో ఆలయ వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అనంతరం గణపతి పూజ పుణ్యావచనం చేసి వివిధ పుష్పాలతో వేదమంత్రాల నడుమ హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో KS రామారావు&comma; ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..