గ్రామంలో ఏనుగుల గుంపు హల్ చల్..

elephants

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది&period; వరి&comma; అరటి&comma; పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి&period; అప్పుచేసి పంట పండిస్తున్నామని ఈ విధంగా ఏనుగులు తొక్కి తిని నాశనం పట్టిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; రాత్రి కుప్పం వెళ్లే రహదారిపైనే కాసేపు ఏనుగులు ఉన్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు&period; ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని&comma; ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..