పొలాలపై ఏనుగుల గుంపు స్వైర విహారం…

elephants group

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా వి&period;కోట&comma; పలమనేరు నియోజకవర్గములోని వి&period;కోట మండలంలో 14 ఏనుగుల గుంపు హల్చల్&period; నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి పంట పొలాలపై స్వైర విహారం చేసిన ఏనుగుల గుంపు&period; ఉదయం తిరిగి అడవిలోకి వెళ్లిన ఏనుగులు&period; అటవీశాఖ అధికారులు ఏనుగుల మందను తరిమే ప్రయత్నంలో విఫలం అయ్యారు&period; గత రెండు రోజులుగా పంట పొలాలను తొక్కి ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు&period; పలు గ్రామాల్లో అరటి&comma;రాగి&comma;టమోటా పంటలు పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు&period; వి&period;కోట మండలం వెర్రినాగేపల్లి గ్రామంలో వరి&period;&period;అరటి&period;&period;బీన్స్&period;&period;మామిడి&period;&period;తోటలపై ఏనుగులు దాడి సుమారు పది లక్షల ఆస్తి నష్టం&period; ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదని రైతుల ఆందోళన&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..