చెట్టుకు ఢీకొన్న ఇసుక లారీ..

lorry accident

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద జాతీయ రహదారి పై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా&comma; డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు&comma; ఇప్పటికే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని &comma; లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను కాపాడే ప్రయత్నాలు అవుతే చేస్తున్నారు&comma; ఈ లారీ లో మృతి చెందిన వ్యక్తి లిఫ్ట్ అడిగి లారీ ఎక్కినట్టుగా సమాచారం&comma; మృతుడు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య గా గుర్తించిన పోలీసులు తమ బంధువులకు సమాచారం ఇచ్చారు&comma; క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం లో ఏటూరునాగారం పోలీసులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.