కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు

Son killed father

Advertisements

&NewLine;<p>నాగాయలంక మండలం భావదేవరపల్లిలో కొడుకు తండ్రిని హత్య చేశాడు&period; గ్రామానికి చెందిన 25 ఏళ్ళ బండే పవన్ కళ్యాణ్ తన తండ్రి బండే హరిమోహనరావు &lpar;50&rpar; ని హత్య చేసి మృత దేహాన్ని మంచంపై ఉంచి తగలబెట్టాడు&period; శుక్రవారం రాత్రి ఏడున్నర సమయంలో చంపి మంచం మీద వేసి నిప్పంటించిచినట్లు సమాచారం&comma; చుట్టుపక్కల వారు చూసి మంటను అదుపు వేశారు&period; ఆస్తి తగాదాలతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు&period; అవివాహితుడైన పవన్ కళ్యాణ్ తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు&period; అవనిగడ్డ Ci ఎల్ &period;రమేష్ మాట్లాడుతూ ముద్దాయికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు&period; నిన్న రాత్రి డీజిల్ పోసి తగలబెట్టాడని ప్రాథమిక నిర్ధారణ లో తెలిపారు&period; ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..