మహిళా మెడలో గొలుసు చోరీకి దొంగ యత్నం..

Chain Snatcher

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో ఈరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ ను గాయపరిచి గొలుసు లాక్కెళ్ళ టానికి దొంగ ప్రయత్నించాడు&period; మహిళ గట్టిగా కేకలు వేయటంతో మహిళ భర్త వెంకట రామిరెడ్డి బయటకు వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు&period; అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో ఈరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ ను గాయపరిచి గొలుసు లాక్కెళ్ళ టానికి దొంగ ప్రయత్నించాడు&period; మహిళ గట్టిగా కేకలు వేయటంతో మహిళ భర్త వెంకట రామిరెడ్డి బయటకు వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు&period; ఈ క్రమంలో దొంగ వెంకట్రామి రెడ్డి నిపొడిచాడు &period; తీవ్రంగా గాయపడిన వెంకట్రామి రెడ్డిని అనంతపురం సవేరా హాస్పిటల్ కు బంధువులు తరలించారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.