పశువుల కాపరిపై పెద్దపులి దాడి..

A tiger attacks a cowherd

Advertisements

&NewLine;<p> కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో గులాబ్ అనే పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది&period; మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన గులాబ్ ప్రతిరోజు మాదిరిగానే పశువులను అంకుశపూర్ అటవీ ప్రాంతంలో మేపుతుండగా వెనక నుంచి వచ్చిన పెద్దపులి ఆకస్మాత్తుగా అతనిపై దాడికి దిగినట్టు బాధితుడు తెలిపాడు&period; వెంటనే తేరుకొని కర్ర ను చేత పట్టగానే పారి పోయిందని కాపరి తెలిపాడు&period; సమీపంలోని రోడ్డు వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను స్థానికులకు తెలుపడం తో కాపారిని ఆసుపత్రికి తరలించరు&period; సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి అడిగి వివరాలు తెలుసుకున్నారు&period; వైద్యులు గాయలైన కాపారికి వైద్యంన్ని చేస్తున్నారు&period; ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి ఏమి లేదని వైద్యులు నిర్దారించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..