టెక్స్ట్‌తో వీడియోలు క్రియేట్‌ చేసే టూల్..!

Lumiere

Advertisements

&NewLine;<p>మైక్రోసాఫ్ట్‌&comma; గూగుల్‌ వంటి దిగ్గజాలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి&period; పోటాపోటీగా ప్రొడక్టులు&comma; సర్వీసులను లాంచ్‌ చేస్తున్నాయి&period; తాజాగా గూగుల్‌ ఏఐ రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు తెరలేపింది&period; టెక్స్ట్‌తో వీడియోలు క్రియేట్‌ చేసే ఏఐ మోడల్‌ను కంపెనీ డెవలప్ చేస్తోంది&period; ఇప్పటికే బార్డ్‌ పేరుతో ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్‌ చేసిన గూగుల్‌ ఇప్పుడు కొత్త AI మోడల్‌ &OpenCurlyQuote;లూమియర్‌’ను డెవలప్‌ చేస్తోంది&period; ఇది Space-Time-U-Net అనే డిఫ్యూజన్ మోడల్‌ను ఉపయోగిస్తుంది&period; ఇది వీడియోలోని క్లిష్టమైన వివరాలను చూసి తగిన మార్పులు చేస్తుంది&period; వాస్తవానికి గూగుల్‌ AI మోడల్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి కొన్ని సెకన్ల క్లిప్‌ను క్రియేట్‌ చేయగలదు&period; ఇటీవల బాగా పాపులర్‌ అయిన ఇతర ఇమేజ్ జనరేటింగ్ AI మోడల్స్ మాదిరిగానే ఉంటుంది&period; గూగుల్‌ లేటెస్ట్ ఇన్నొవేషన్‌ లూమియర్‌ ప్రయోజనాలు&comma; పనితీరు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం&period; లూమియర్‌ ఇతర ప్లాట్‌ఫారమ్‌à°² కంటే భిన్నంగా ఉంటుంది&period; ఇందులో కంటెంట్‌ను జనరేట్‌ చేయవచ్చు&comma; ఎడిట్‌ కూడా చేయవచ్చు&period; గూగుల్‌ ఏఐ టెక్ కంటెంట్ రియల్‌ లైఫ్‌ అనుభూతిని అందిస్తుంది&period; ఉదాహరణకు ఏదైనా వస్తువు నీటిలో కదులుతున్న ఫీల్‌ను అందించగలదు&period; గూగుల్‌ STUNet టైమ్‌ ఆధారంగా మూవ్‌మెంట్స్‌పై ఫోకస్‌ చేస్తుంది&period; ఈ ప్రొడక్టును ఉత్తమంగా నిలిపేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తోంది&period; ఇంకా ఇంటర్నల్‌ టెస్టులు జరుగుతున్నాయి&period; గూగుల్‌ AI మోడల్‌లో మరో కీలక అంశం ఏంటంటే కంటెంట్‌లో కొంత భాగాన్ని యానిమేట్ చేయవచ్చు లేదా స్టైలిష్ట్‌ టచ్‌ ఇవ్వొచ్చు&period; అంటే ఇమేజ్-టు-వీడియో జనరేషన్ కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.