నేడు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Central budget meetings

Advertisements

&NewLine;<p>కాసేపట్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి&period; కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 6వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు&period; తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మల సమం చేయనున్నారు&period; నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ నుంచి బయల్దేరి పార్లమెంటుకు చేరుకున్నారు&period; ఈసారి ఆమె పేపర్ బడ్జెట్ ను కాకుండా డిజిటల్ ట్యాబ్లెట్ ద్వారా బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వనున్నారు&period; రాజ్ భవన్ కు వెళ్లక ముందు ఆమె తన ఆర్థిక శాఖ కార్యాలయం ముందు తన బృందంతో కలిసి ఫొటొలు దిగారు&period; పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం&period; జులైలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది&period; పేరుకు ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే అయినప్పటికీ కీలక పాలసీలకు సంబంధించిన మార్పులు బడ్జెట్ లో ఉండే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..