ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక మలుపు..!

Fishing Harbour

Advertisements

&NewLine;<p>విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు&period; స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని&comma; అతని మామ సత్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్&period; వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు&period; అనంతరం సిగరెట్ కాల్చి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటులో వేశారని అన్నారు&period; మంటలు బాగా వ్యాపించడంతో ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు&period; ఈ ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 437&comma;438&comma;285 కింద కేసు నమోదు చేశామన్నారు&period; ఈ కేసు అనుమనితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని సిపి తెలిపారు&period; విచారణలో భాగంగానే యూట్యాబర్ నానిని తీసుకొచ్చామన్నారు&period; విచారణలో అతని ప్రమేయం లేదంటే తాము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్ళమన్నారు&period; ఈ కేసుకు సంభందించి 50 కు ఫైగా సిసి కెమెరాలను పరిశీలించామని తెలిపారు&period; నిందితులు సిగరేట్ విసిరివేయ్యడంతో వలలకు నిప్పు అంటుకుందని ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయని వివరించారు&period; ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మోనటరింగ్ చేస్తామని సీపీ రవి శంకర్ తెలిపారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..