టీడీపీ, జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం…

A wide-scale meeting of TDP and Janasena leaders...

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ మండలం ఇంద్రపలెం గ్రామంలో పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కళ్యాణమండపం లో టీడీపీ&comma; జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ&comma; రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి&comma; మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి&comma; రూరల్ టిడిపి కో కోఆర్డినేటర్ కటకంసెట్టి వెంకట ప్రభాకర్&lpar;బాబీ&rpar; పాల్గొన్నారు&period; ముందుగా నాయకులు కార్యకర్తలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులను&comma; పిల్లి సత్యనారాయణ మూర్తి పంతం నానాజీ లను గజ మాలతో ఘనంగా సత్కరించారు&period; అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ జనసీన కలయిక వలన వైఎస్సార్సీపీ పార్టీ లో ఓటమి భయం మొదలు అయ్యిందన్నారు&period; ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పంతం నానాజీ ను గెలుపెంచుకోవల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు&period; పిల్లి సత్యనారాయణ మూర్తి&comma; పంతం నానాజీ కలయిక రూరల్ నియోజకవర్గంలో ఒక సునామీ సృష్టిస్తుందన్నారు&period; 51 బూత్ లో టీడీపీ జనసేన కలిసిన వెనుకబడి ఉన్నామనీ&comma;<br>జనసేనకులకు కొంచెం ట్రైనింగ్ అవసరమన్నారు&period; గ్రామ కమిటీ అధ్యక్షులు&comma; బూత్ కన్వినర్లు సమన్వయం తో పనిచేయాలి అనీ సూచించారు&period; పిల్లి సత్యనారాయణ మూర్తి సలహాలు లేకుండా నేను ముందుకు వెళ్ళాననీ పంతం నానాజీ స్పష్టం చేశారు&period; ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టిడిపి నాయకులు&comma; కార్యకర్తలు&comma; జనసేన నాయకులు&comma; జనసైనికులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..