ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే ఈ కవాతు…

This march is to ensure the safety of people...

Advertisements

&NewLine;<p>ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ అన్నారు&period; ధర్మవరం పట్టణంలో మంగళవారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతులో డిఐజి&comma; ఎస్పీ పాల్గొన్నారు&period; ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీ R N&comma; అమ్మి రెడ్డి ఐపీఎస్ &comma; శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ &comma; వి ఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గౌతమ్ కుమార్&comma; ధర్మవరం పట్టణంలోని పలు ప్రాంతాలలో&comma; బిఎస్ఎఫ్ సాయుధ దళాలు&comma; పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు&period; బిఎస్ఎఫ్ అధికారులతో డీఐజీ &comma;ఎస్పీ ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించి&comma; జిల్లా భౌగోళిక పరిస్థితులను వివరిస్తూ ఎన్నికల విధుల గురించి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజలలో భరోసా కల్పించేందుకు&comma; ఎటువంటి అల్లర్లు జరగకుండా&comma; ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా&comma; శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు&period; సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని&comma; పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పారాయణ అనుమానస్పదలో తిరుగుతుంటే వెంటనే అధికారులకు సమాచారం తెలియజేసి అదుపులోకి తీసుకోవాలని సూచించారు&period; మీకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని&comma; పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు&period; డిఎస్పీ శ్రీనివాసులు&comma; ఏఆర్డిఎస్పి విజయ్ కుమార్&comma; పర్యవేక్షణలో ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని&comma; సిఐలు ఎస్సైలు ధర్మవరం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ డిగ్రీ కాలేజీ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ తదితర ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలతో కలసి పోలీసులు కవాతు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.