వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని యువ రైతు ఆత్మహత్య…

hanging

Advertisements

&NewLine;<p>పంటలు సాగు చేసేందుకు ఓ యువరైతు వరుసగా నాలుగు బోరు బావులు తవ్వించినా చుక్క నీరు పడకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణం చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం మల్లాపల్లిలో చోటుచేసుకుంది&period; గ్రామానికి చెందిన లక్కసముద్రం ఆంజనేయులు కుమారుడు&ast;&ast; అజయ్&ast;&&num;8221&semi; వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు&period; గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గతంలో వేసిన బోరు నుంచి నీరు రాకపోవడంతో ఇటీవల వరుసుగా నాలుగు బోరు బావులు తవ్వించాడు&period; చుక్కనీరు కూడా పడలేదు&period;సాగుచేసిన వేరుశనగ పంట నిట్ట నిలువునా ఎండిపోవడం చూసి రైతు కలత చెందేవాడు&period; చేసిన అప్పులు కూడా పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు&period; స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.