మద్యం దుకాణానికి నిప్పంటించిన యువకుడు

A young man set fire to a liquor store

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లాలోని ఒక మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు ఒక యువకుడు&period; దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ కృష్ణ అనే యువకుడు&period; వెంటనే స్పందించిన మద్యం దుకాణంలోని ఉద్యోగులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.