ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన ఓ యువతి మృతి

young woman died

Advertisements

&NewLine;<p>ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి&period; కారులో ప్రయాణిస్తూ గ్యాస్‌ లీక్ అయి మృత్యువాత పడ్డారు&period; విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు&period; ఎంఎస్‌ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు&period; అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌ లీక్‌ అయ్యింది&period; దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్‌ స్పృహ తప్పారు&period; గమనించిన కొందరు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు&period; కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు&period; ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు అర్ధాంతరంగా ఇలా చనిపోతుందని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు&period; జహీరా నాజ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6Lcsys2GHd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;fatal-road-accident-in-elur&sol;amp&sol;">ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;fatal-road-accident-in-elur&sol;embed&sol;&num;&quest;secret&equals;sSTtyhbeJG&num;&quest;secret&equals;6Lcsys2GHd" data-secret&equals;"6Lcsys2GHd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EW8OlmGDkd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;unable-to-bear-the-harassment-of-the-loan-app-the-youth-commits-suicide&sol;amp&sol;">లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;unable-to-bear-the-harassment-of-the-loan-app-the-youth-commits-suicide&sol;embed&sol;&num;&quest;secret&equals;UwW15alO7R&num;&quest;secret&equals;EW8OlmGDkd" data-secret&equals;"EW8OlmGDkd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.